Thursday, January 24, 2008

I am back ................. మళ్లీ

మళ్లీ వచాను blog కి ................. ప్రతి post కి ఇంత time ఎందుకు పడుతుంది ........................ జన్మ తహ వచిన భదకం వల్ల ............... ఇప్పుడు కూడా చూడండి ""వచిన" లో వత్తు లేదు .................. అంత భద్డకాం ............................కానీ రాయమని encourage చేసిన బావ కి thanks ......................... sorry బావ .................. తెలుగు లోనే రాద్డం అని అనుకున్న కానీ thanks easy కదా .............. so last post కి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీలేదు .................. enjoying my break in Melbourne ..................... 29త్ నుంచి కొత్త job................ http://www.ebi.com.au/.................... technical consultant ....................... God bless EBI................. సంక్రాంతికి ఇంటి కి వెళ్దాం అనుకున్న కుదర్లేదు ......................... ఏంచేయలేము కదా ................... తాపత్రయం తప్ప .................. ఇప్పటికీ 4 years అయ్యింది వచ్చి ................... slow గా పిచ్చి వస్తుంది ..................... hopefully త్వరలో వెళ్తాను ................ మళ్లీ next post లో నేను కూడా ....................... right from childhood ఒక చిన్న introspection ఇస్తాను ............... అధి కూడా బాగా రాయాలి .................... Ok ప్రస్తుతానికి సెలవు
.......................... ఇట్లు భవదీయుడు రవి శంకెర్

No comments: