Blog లో ఏమైన ఒక మంచి విషయం మీద రాద్డం అని start చేశాను.కానీ తీర start చేశాక ఎం రాయాలో అర్ధం కావట్లేదు.సరే అని బావ బ్లోగ్ ఓపెన్ చేశాను.
"గతం ఎంతో ఘనమైంది" అని ఒక చోట రాసాడు.
నిజమే ............ జరిగినవి అన్ని గుర్తు చేసుకుంటూ పోతే .................. ఇంకా బ్లోగ్ లో ఎం రాయాలి అని ఆలోచిన అక్కర్లేదు.
So నాకు engineering ముందు అంత ఘనమైన చరిత్ర ఎం లేదు కనుక. ఒక వెళ్ల్ల్ ఉన్న engineering అంత ఘనమైనది కాదు కనుక engineering నుంచి మొదలు పెడత.
ఇధి నాన్నగారు కూడా చదువుతారు కాబట్టి ముందు ఆయనకి ఒకటి చెప్పాలి."వీడు జాబ్ ఏమైన చేస్తునాద అని కంగారు పాడద్దుఇధి ఖాళీ గా ఉన్నప్పుడు మాత్రమే ఒక 15 నిమిషాలు రాస్తను అంతే"
Day One-
నేను గణేశ్ బాబై ఒంగోలే లో దిగి హాస్టిల్ లో సామాన్లు పడేసి కాలేజ్ కి వెళ్ళాం .......... హ్యాపీ డేస్ సినిమా లో చూపించనట్టు అంత గొప్ప గా ఎంలేదు కానీ ................ ఓ నాలుగు బిల్డింగ్స్, ఒక చిన్న క్యాంటీన్ .......చాలు లే అనుకున్నాను .................. formalities అన్ని అయ్యాక పరిచయం ఐన మొదటి వ్యక్తి మా బావ
హాస్టిల్ బావుంటుందా లేక బయట better అని బాబయ అడిగితే బాలేదు అని చెప్పించు దేవుడా అని నేను మొక్కని దేవుడు లేదు కానీ న ప్రాణానికి .................. బావ ఇంకా అరుణ్ గాడు "హాస్టిల్ చాలా బావుంది అంది ............. మేము అక్కడే ఉంటునం ...................... ఎం పర్లేదు" అని చెప్పారు
హాస్టిల్ లో ఉంటే మన సంగతాలు అన్ని ప్రిన్సిపల్ కి, తద్వారా బాబాయి కి, అలా ఇంటికి చేరిపోతాయి అని న బాధ ................ అధి బావకి నాకు మొదటి పరిచయం.
ఇంకా అక్కడ నుంచి చెప్పుకుంటూ పోతే అన్ని చెప్పాలి. కానీ బ్లోగ్ లో అంత స్పేస్ లేదు కాబట్టి ఈ రోజు కి ఇంతే .....నెక్స్ట్ పోస్ట్ లో మా ATM Centre ఎంట్రీ ...............................
Friday, February 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
yeah aa parichayam..
nenu arun canteen lo pacharlu chesukuntu vunte fair ga, telephone tower laga okadu kanipinchadu ..peru branch adigam
"Ravi mechanical" annadu . oru adaganage hyderabad annadu
abbo hyderabadeeee anukunam ..
aa roju gadichi 8 years ayina vadu inka nannu hostel jerpinchidi nuvve ra ani tittam mudduga vundi..
Long Live bav's
Post a Comment