I am at my office waiting for Training to begin, its a beautiful day here in Melbourne.
ఇవాళ నాకు కరుణాకర్ కి మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటా ...............
బావ చేసిన పనికి hostel లో join అవ్వక తప్పలేదు . Hostel లో దిగి, సందీప్ ని పరిచయం చేసుకున్నాక, అలా వెళ్ళి మిగత బ్యాచ్ ని కలిశాను.అందులో అందరు బానే ఉన్నారు కానీ, కరుణాకర్ మాత్రం కొంచెం తేడా అనిపించాడు.
"మెక్యానికల్ ఐతే ఇంకేంటి ఛంపెద్డాం అన్నాడు"
వీడు ఎవడురా బాబు .......... ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు అనుకున్నాను.
అధి first impression
తరవాత 4 years నాకు ATM లాగా కరుణాకర్ అనా మాట ...........నిజంగా ఆ నాలుగు years లో నేను ఎప్పుడు కూడా భయపడలేదు. ఏమైన ఐతే కరుణాకర్ ఉన్నాడు, వాడి బాంక్ అకౌంట్ ఉంది అని ధైర్యం. 4 years లో చాలా విశేషాలు ఉన్నాయి. బ్లోగ్ లో కూడా చాలా స్పేస్ ఉంది కాబట్టి మెల్లిగా ఒక్క ఒకటి గుర్తు చేసుకుందాం మా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది ............
Bye now
Monday, February 25, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Karunakar,
Last post lo ATM annapude naku Spuranaku vachidni vede ayi vuntadu ani ...
Kaka Jeevitanni vadaposi kachina vadu ..anukuntunara .,..anta ledu
just a casual guy with a determination to do some thing...
adi chalu kada prati vadiki ..leda Enta nachinna Godavari cinema lo sumanth laga vundalsina avasaram ledu kada
Post a Comment